తెల్లబొల్లి రాకుండా శాశ్విత పరిష్కారం (permanent solution for prevention of vitiligo)

solution for prevention of vitiligo

తెల్లబొల్లి రాకుండా శాశ్విత పరిష్కారం

కావలసిన పదార్ధములు :- ఈశ్వరి వేర్లు (indian birthwort), తేనె (pure honey).

తయారుచేయు పద్దతి :- ఈశ్వరివేర్లు(indian birthwort) ఎండపెట్టి పొడిచేసి జల్లించి ఒక సీసాలో నిలువ చేసుకొనవలెను.

వాడుకొను పద్దతి :- రోగ తీవ్రతను బట్టి ప్రతి రోజు రెండు పూటలా పూటకు ఒకటి లేదా రెండు గ్రాముల మోతాదుగా ఒక చెంచా తేనెతో కలిపి ఆహారానికి అరగంట ముందు తీసుకొనవలెను.

ప్రయోజనం :- క్రమం తప్పకుండా అలా సేవిస్తే వంద రోజులలో తెల్లబొల్లి తగ్గిపోవటమే కాక మరల తిరిగి రాదూ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *