కుష్టు వ్యాధి నివారణకు పరిష్కారం (solution for prevention of leprosy)

solution for prevention of leprosy

కుష్టు వ్యాధి నివారణకు పరిష్కారం

కావలసిన పదార్ధములు :- కృష్ణ తులసి (holy basil).

తయారుచేయు పద్ధతి :- ప్రతి రోజు కొన్ని కృష్ణ తులసి (holy basil) ఆకులను తీసుకొని వాటినుండి 10గ్రా నుండి 20గ్రాముల తులసి రసం తీసుకొనవలెను.

వాడుకొను విధానం :- ప్రతి రోజు 10 లేక 20గ్రాముల తులసి రసాన్ని ఉదయం పరగడుపున సేవించ వలెను. ఇలా క్రమం తప్పక ఒక సంవత్సరం సేవించవలెను.

ప్రయోజనం :- ఇలా క్రమం తప్పక సేవిస్తే ఎంత వికృతంగా మారిన కుష్టు అయినా తగ్గి పోతుంది. వీరు మాంసము, చేపలు, గుడ్లు, వంకాయ, గోంగూర, చింతపండు తినరాదు.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *