కీళ్ల నొప్పుల నివారణకు పరిష్కారం (solution for prevention of rheumatism)

prevention of rheumatism

కీళ్ల నొప్పుల నివారణకు పరిష్కారం

కావలసిన పదార్ధములు :- ఈశ్వరి వేరు (indian birthwort), తేనె (pure honey).

తయారుచేయు పద్దతి :- ఈశ్వరి వేరు (indian birthwort) ను తీసుకొని బాగా నలగ్గొట్టి ఒక గ్లాసు మంచి నీటిలో 2గ్రాములు వేసి ఒక కప్పు కషాయం మిగిలే వరకు మరిగించి వడపోసుకొన వలెను.

వాడే పద్ధతి :- ఆ కప్పు కషాయములో ఒక స్పూను తేనెను కలుపుకొని తాగవలెను. అలా రోజుకి రెండు పూటలా తీసికొనవలెను.

ప్రయోజనం :- ఇలా క్రమం తప్పక సేవిస్తే మూడు నుండి ఏడూ రోజులలో కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *