పులిపిర్ల నివారణకు పరిష్కారం (solution for prevention of warts)

prevention of warts

పులిపిర్ల నివారణకు పరిష్కారం

కావలసిన పదార్ధములు :- ఉల్లిపాయలు (onion), ఉప్పు (salt).

తయారు చేయు పద్దతి :- రాత్రి లేదా ఉదయం ఒక ఉల్లిపాయను తీసుకొని దానిని చిన్న చిన్న ముక్కలుగా చేసి దానిలో ఒక స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి ఉంచినచో (ఈ పని రాత్రి చేసినచో) ఉదయం అయ్యే సరికి అవి నీరు ఊరి ఉంటాయి. ఆ నీటిని భద్రపరచుకొన వలెను.

ఉపయోగించు పద్దతి :- పై విధంగా తయారైన నీటిలో దూదిని ముంచి పులిపిర్లపై రుద్దుతూ ఉండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రుద్దుకుంటూ ఉండాలి.

ప్రయోజనం :- పై విధంగా క్రమం తప్పక చేస్తుంటే పులిపిర్లు రాలి పడిపోతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *