ముఖం పై ముడతలు తగ్గుటకు పరిష్కారం (Solution to reduce wrinkles on the face)

reduce wrinkles on the face

ముఖం పై ముడతలు తగ్గుటకు పరిష్కారం

కావలసిన పదార్ధములు :- పొదీనా రసం (mint juice), దోసకాయ రసం (Cucumber),పొదీనా స్పటికాలు (menthol crystal).

తయారుచేయు విధం :- పొదీనా రసం (mint juice) ఒక టీ స్పూను, దోసకాయ రసం (Cucumber juice) ఒక టీ స్పూను, పొదీనా స్పటికాలు (menthol crystal) ఒక అర టీ స్పూను తీసుకొని మూడింటిని బాగా కలుపుకొనవలెను.

ఉపయోగించు విధం :- దీనిని రాత్రి పడుకొనే ముందు ముఖానికి రాసుకొని ఉదయం గోరువెచ్చటి నీటితో కడుగుకొనవలెను.

ప్రయోజనం :- క్రమం తప్పక ఈ విధంగా చేయటం వలన ముఖంపై ఉన్న ముడతలు తగ్గటమే కాక ముఖం పై ఉన్న మచ్చలు కూడా తగ్గి ముఖం చంద్ర బింబంలా తయారవుతుంది.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *