అందమైన ముఖం కోసం తేనెతో చిట్కా (tip for beautiful face with honey)

beautiful face with honey

అందమైన ముఖం కోసం తేనెతో చిట్కా

కావలసిన పదార్ధములు :- తేనె (honey), గుడ్డు లోని తెల్లసొన (egg in white part), గ్లిజరిన్ (glyjarin).

తయారు చేయుపద్దతి :- ఒక గుడ్డును తీసుకొని దానిలోని తెల్ల సొనను తీసుకొని దానిని బాగా చిలికించి దానిలో ఒక స్పూను తేనెను, ఒక స్పూను గ్లిజరిన్ను కలుపు కొనవలెను.

వాడుకొను పద్దతి :-  పై విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని రాత్రి పడుకొనే ముందు ముఖానికి పట్టించి ఉదయం గోరువెచ్చటి నీటితో కడుగు కొనవలెను లేదా ఒక గంట తరువాత (ఆరిన తరువాత) అయినా కడుగు కొనవచ్చును.

ఉపయోగములు :- ఈ విధంగా క్రమం తప్పక చేయటం వలన ముఖంపై ఉన్న ముడతలు తగ్గుతాయి. ముఖం అందంగా తయారవుతుంది. వయస్సు తక్కువగా కనిపిస్తారు.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *