తామర - గజ్జి నివారణకు చిట్కా (tip for prevention of eczema - scabbies)

tip for prevention of eczema - scabbies

తామర – గజ్జి నివారణకు చిట్కా

కావలసిన పదార్ధములు :- కృష్ణ తులసి ఆకులు (holi basil), నిమ్మ రసం (lemon juice).

తయారుచేయు విధానం :- కృష్ణ తులసి ఆకులను కొన్నింటిని తీసుకొని నిమ్మ రసంతో కలిపి మెత్తగా నూరుకొనవలెను.

వాడుకొను పద్ధతి :- ఆ నూరుకొన్న పదార్ధాన్ని ప్రతి రోజు రెండుపూటలా వ్యాధి వున్నచోట చర్మంపై లేపనం చేయవలెను.

ప్రయోజనం :- పై విధంగా క్రమం తప్పక చేస్తున్నట్లయితే అతి త్వరగా చర్మ వ్యాధులు హరించి పోతాయి.చర్మ వ్యాధులు ఉన్నవారు గోంగూర, వంకాయ, మాంసము, చేపలు తినరాదు.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *