మంగు మచ్చల నివారణకు చిట్కా (tip for prevention of mangu spots)

prevention of mangu spots

మంగు మచ్చల నివారణకు చిట్కా

కావలసిన పదార్ధములు :- బొప్పాయి గుజ్జు (Papaya pulp), పచ్చిపసుపు (raw turmeric), ముల్తానీ మట్టి (Multani soil).

తయారుచేయు పద్ధతి :- బొప్పాయి గుజ్జు (Papaya pulp) 2 స్పూన్లు , పచ్చిపసుపు (raw turmeric) ఒక టీ స్పూను, ముల్తానీ మట్టి (Multani soil) ఒక టీ స్పూను తీసుకొని మూడింటిని కలిపి మెత్తగా పేస్టులాగా చేసుకొనవలెను.

వాడుకొను పద్దతి :- పై విధంగా తయారు చేసుకొన్న పేస్టుని ముఖానికి లేపనం చేసుకొని ఒక అర గంట ఆగిన తరువాత గోరువెచ్చటి నీటితో కడుగుకొనవలెను.

ప్రయోజనం :- ఇలా చేయటం వలన ముఖం పై ఉన్న మచ్చలు పోవటమే కాక ముఖం మంచి రంగుతో అందంగా తయారవుతుంది.

2 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *