బొల్లి మచ్చల నివారణకు చిట్కా (tip for prevention of vitiligo spots)

prevention of vitiligo spots

బొల్లి మచ్చల నివారణకు చిట్కా

కావలసిన పదార్ధములు :- ఉసిరిక బెరడు (amla), కాచు లేదా చెండ్ర చెక్క, భావంచాల పొడి.

తయారుచేయు విధానం :- ఉసిరిక బెరడు (amla), కాచు లేదా చెండ్ర చెక్క ఒక్కొక్కటి 10గ్రాముల చొప్పున తీసుకొని నలగ్గొట్టి అర లీటరు నీటిలో వేసి పావు లీటర్ నీరు మిగిలే వరకు మరగ పెట్ట వలెను.

తీసుకొను విధానం :- పై విధముగా తయారుచేసుకొన్న కషాయం రెండు భాగాలుగా చేసి ఒక్కొక్క భాగములో 3గ్రాముల భావాంచాల పొడిని తాగే ముందు కలుపు కొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా తీసుకొన వలెను.

ప్రయోజనం :- పై విధంగా సేవిస్తుంటే బొల్లి పూర్తిగా తగ్గి పోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *